The Indian Space Research Organization ISRO is taking one step at a time and is succeeding. Chandrayaan 3 is the latest launch to land the Indian rover on the moon. The Chandrayaan 3 lander will land on the moon on August 23. But this experiment will take 40 days.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక్కో అడుగు వేసుకుంటూ.. విజయం సాధిస్తూ వెళ్తోంది. చంద్రుడి పై భారత రోవర్ ను దించడానికి తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగం చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడిపై ల్యాండ్ చేయనున్నారు. అయితే ఈ ప్రయోగానికి 40 రోజుల సమయం పట్టనుంది.

#Chandrayaan3
#isro
#moon
#earth

~PR.40~